🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 9:23 pm Posted by : TELANGANA PRAJA GARJANA

రెండు నెలలకే కరువా..? పదేళ్ల పంట ఏమైంది? నాయకుడి భజనలు చేస్తే కడుపు నిండుతుందా?

రెండు నెలలకే కరువు వస్తే.. పదేళ్లలో పండించిన పంట ఏమైందని ఓ మహిళ ప్రశ్నించారు. ఉప్పు, పప్పు సహా నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే సామాన్యులు ఎలా బతకాలని నిలదీశారు. పదేళ్లుగా పండించిన బియ్యం, నిత్యావసర సరుకులు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ప్రభుత్వాల విధానాలపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.మానాయకుడు గొప్ప అంటూ భజనలు చేస్తారు...
🏠 Home