ఎంఈఓ మంజులాదేవి సేవలు స్ఫూర్తిదాయకం పదవీ విరమణ సభకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
తెలంగాణ ప్రజాగర్జన.జడ్చర్ల, అక్టోబర్ 29: జడ్చర్ల పట్టణంలోని ఏఎస్‌ఆర్ గార్డెన్స్‌లో శ్రీ చింతకాయల పెంటయ్య మనవరాలి వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.