టీడీపీ నేత బక్కని నరసింహులును కలిసిన సీపీఐ నాయకులు, యాదగిరి, ఆనంద్ కుమార్.
తెలంగాణ ప్రజాగర్జన. అక్టోబర్షా 26//షాద్టీ నగర్ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులును సీపీఐ సీనియర్ నాయకులు యాదగిరి, జి. ఆనంద్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులుతో వారు కొద్దిసేపు మాట్లాడి పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.