వాల్మీకి జయంతి వేడుకల్లో పవన్ వాల్మీకి ఆదికవికి ఘన నివాళులు.. రవీంద్ర భారతిలో ఉత్సవాలు
వాల్మీకి జయంతి వేడుకల్లో పవన్ వాల్మీకి ఆదికవికి ఘన నివాళులు.. రవీంద్ర భారతిలో ఉత్సవాలు తెలంగాణ ప్రజాగర్జన | హైదరాబాద్ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో కాంగ్రెస్ యువ నాయకుడు పవన్ వాల్మీకి పాల్గొన్నారు. ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి సేవలను స్మరించుకున్నారు.