ఎల్‌నినో దెబ్బ.. రంగారెడ్డి జిల్లాలో 16 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన
ముఖ్యమైన పాయింట్స్:ఎల్‌నినో దెబ్బ.. రంగారెడ్డి జిల్లాలో 16 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన రంగారెడ్డి జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో 16 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.3 విడుదల చేసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, కొత్తూరు మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా, బాలాపూర్, సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, అమన్‌గల్, కేశంపేట, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, ఫరూఖ్‌నగర్, జిల్లేడ్ చౌదరిగూడెం మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా గుర్తించింది.