ఓ నా సిద్ధూ మామయ్య.. సేవకు సలాం! విద్య, ఆధ్యాత్మికత, సామాజిక సేవలో సిద్ధు రెడ్డి ప్రత్యేక ముద్ర ఈ నెల 30న ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల కార్యక్రమానికి భారీగా తరలిరావాలి.. ఆర్. గణేష్ గుప్తా పిలుపు
, • ఓ నా సిద్ధూ మామయ్య.. సేవకు సలాం! విద్య, ఆధ్యాత్మికత, సామాజిక సేవలో సిద్ధు రెడ్డి తనదైన ముద్ర ఈ నెల 30న ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదలకు తరలిరావాలి సాంగ్ విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. ఆర్. గణేష్ గుప్తా పిలుపు శంషాబాద్, అక్టోబర్ 28 (తెలంగాణ ప్రజాగర్జన): స్వార్థం లేని సేవ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మనసు.. సమాజ అభ్యున్నతే లక్ష్యంగా సాగించే ప్రయాణం.. ఇవన్నీ కలగలిపిన వ్యక్తిత్వం సిద్ధు రెడ్డిది. విద్య, ఆధ్యాత్మికత, తాగునీటి సమస్యల పరిష్కారం, పాఠశాలల అభివృద్ధి వంటి పలు రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ...