సాక్షి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
సాక్షి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అనారోగ్యంతో కోలుకుంటున్న కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా జడ్చర్ల, అక్టోబర్ 29 (తెలంగాణ ప్రజాగర్జన): జడ్చర్ల కేంద్రంలో నివాసం ఉంటున్న సాక్షి కృష్ణ గారి కుమారుడు కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సాక్షి కృష్ణతో పాటు ఆయన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఎలాంటి...