Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆదిభట్ల: బాలుడి మృతి.. ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

Author
Posted By News Desk
| 26 Oct 2026, 09:25 PM | క్రైమ్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 13 ఏళ్ల బాలుడు మృత్యువాత పడటంతో కుటుంబంలో విషాదం నెలకొంది. జరుపుల వినూత్ డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలతో రెండు రోజుల క్రితం ఆదిభట్ల సర్కిల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం, సరైన చికిత్స అందకపోవడమే తమ కుమారుడి మరణానికి కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి