Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కళ్యాణ మహోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 29 Oct 2026, 03:20 PM | తెలంగాణ
కళ్యాణ మహోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ ప్రజాగర్జన.జడ్చర్ల, అక్టోబర్‌ 29: జడ్చర్ల పట్టణంలోని ఏఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో శ్రీ చింతకాయల పెంటయ్య మనవరాలి వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: