Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన సీఐ శ్రీనివాసుకు బీఆర్ఎస్‌ నాయకుల స్వాగతం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 29 Oct 2026, 03:54 PM | తెలంగాణ
నూతన సీఐ శ్రీనివాసుకు బీఆర్ఎస్‌ నాయకుల స్వాగతం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

తెలంగాణ ప్రజాగర్జన. అక్టోబర్కే 29//శంపేట మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ శ్రీనివాసును బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శేఖర్‌ పంతులు, అంజనేయులు, అమరేంద్ర రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

నూతన సీఐ శ్రీనివాసుకు బీఆర్ఎస్‌ నాయకుల స్వాగతం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: